Friday, December 5, 2008

ఈనాడు శుక్రవారం .....05-12-08

శుభవార్త ని శభవార్తగా మార్చిన వైనం...

మధ్య లో ఎక్కడో ఐతే పని వత్తిడి లో చూడలేదు అని అనుకోవచ్చు.................మొదటి వరుసలో నే దొర్లగానే నేను భూతద్దం వాడాల్సిన పనిలేక పోయింది...ఐనా ఈ రోజు ల్లో భూతద్దాలు వాడాల్సిన అవసరం ...లేదు ఇట్టే పట్టేయొచ్చు....
ప్రతి సారి ఈనాడు ని లక్ష్యం గా తీసుకొన్నరేమిటి అని అడుగుతున్నారు ...న దౄష్తి లో సాక్షి ఒక కరపత్రము....భాషవిలువలు లేని ఇంకా పూర్తి స్థాయి ని సంతరించుకోని విష పుత్రిక ...



Tuesday, December 2, 2008

02-12-2008 ఈనాడు

.
తత్కాల్ రాయటానికి ఒకసారి సరిగ్గానే రాశారు..రెండో సారి తాత్కాల్ మరలా మూడవ సారి అదే తప్పు...ఎవరండీ ఈనాడు కంటెంటు ఎడిటరు ....

Monday, October 20, 2008

20-10-2008 హైదరాబాదు ఎడిషను


ఈనాడు గాడి తప్పి తప్పుల మార్గాన ప్రయాణిస్తున్నదనటానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ మరోటి లేదు

Monday, September 1, 2008

అర్థ శతాబ్ది అంటే ఎన్ని సంవత్సరములు.?31-08-2008 నాటి ఈనాడు ఆదివారం అనుబంధం


అర్థ శతాబ్దము అంటే ఎన్ని సంవత్సరాలు...వీరి కధనం ప్రకారం 25 సంవత్సరములు.

Tuesday, July 22, 2008

21-07-08 ఈనాడు వసుంధర


వెబ్ సైట్ పేరు ప్రచురించేటప్పుడు అజాగ్రత్త ఫలితమే ఈ అచ్చుతప్పు

Friday, July 11, 2008

09-07-08 ఈనాడు సిటీ ఎడిషన్ చివరి పుట

cyberabadpolice.gov.in


వెబ్ సైటు పేర్లు కూడా సరిగా ఇవ్వటం లేదు...ఇదేనా శ్రద్ధ అంటే...
ఇలాంటి దోషము ఒకటి నా గత పోస్ట్ ల లో మే 16-2008 న కూడా ప్రస్తావించి ఉన్నాను .
మీరు గమనించగలరు..

Saturday, July 5, 2008

03-07-2008 ఈనాడు ఐదవ పుట రాజధాని నుండి

ఐ . ఐ. ఎం కి బదులు ఐ.ఎం. ఎం అని
హెడ్డింగ్ ల లో చూపిస్తున్నారు..

Friday, May 16, 2008

16-05-08 స్ఫూర్తి ఎన్జీవో గురించి ...


నేటి భాగ్యనగర టాబ్లాయిడ్ లో WEB SITE<సాలె దృశ్యము > గురించి
ఇచ్చేటప్పుడు ఆయా స్పెల్లింగులను ఒకటికి రెండు సార్లు ఎందుకు సరి చూసుకోరు.........

SPOORTI.ORG అని ఇచ్చారు...నిజానికి అది SPHOORTI.ORG.... నేను క్రింద ఇచ్చిన నంబర్ కి నేను
ఫోన్ చేసి మాట్లాడాను.... వ్యక్తీ కూడా ఇదే గోడు వెళ్ళబోసుకొన్నాడు
"నేను కూడా ఒకటి కి రెండు సార్లు చెప్పానండి ..కాని వారు తప్పు గా ముద్రించారు" అని అన్నారు ....సరే తప్పు వస్తె రానివ్వండి....వారు మరుసటి రోజు సవరణ లు కూడా ఇవ్వరాయె.......