నేటి భాగ్యనగర టాబ్లాయిడ్ లో WEB SITE<సాలె దృశ్యము >ల గురించి
ఇచ్చేటప్పుడు ఆయా స్పెల్లింగులను ఒకటికి రెండు సార్లు ఎందుకు సరి చూసుకోరు.........
SPOORTI.ORG అని ఇచ్చారు...నిజానికి అది SPHOORTI.ORG.... నేను క్రింద ఇచ్చిన నంబర్ కి నేను
ఫోన్ చేసి మాట్లాడాను....ఆ వ్యక్తీ కూడా ఇదే గోడు వెళ్ళబోసుకొన్నాడు
"నేను కూడా ఒకటి కి రెండు సార్లు చెప్పానండి ..కాని వారు తప్పు గా ముద్రించారు" అని అన్నారు ....సరే తప్పు వస్తె రానివ్వండి....వారు మరుసటి రోజు సవరణ లు కూడా ఇవ్వరాయె.......
No comments:
Post a Comment