Friday, December 5, 2008

ఈనాడు శుక్రవారం .....05-12-08

శుభవార్త ని శభవార్తగా మార్చిన వైనం...

మధ్య లో ఎక్కడో ఐతే పని వత్తిడి లో చూడలేదు అని అనుకోవచ్చు.................మొదటి వరుసలో నే దొర్లగానే నేను భూతద్దం వాడాల్సిన పనిలేక పోయింది...ఐనా ఈ రోజు ల్లో భూతద్దాలు వాడాల్సిన అవసరం ...లేదు ఇట్టే పట్టేయొచ్చు....
ప్రతి సారి ఈనాడు ని లక్ష్యం గా తీసుకొన్నరేమిటి అని అడుగుతున్నారు ...న దౄష్తి లో సాక్షి ఒక కరపత్రము....భాషవిలువలు లేని ఇంకా పూర్తి స్థాయి ని సంతరించుకోని విష పుత్రిక ...



7 comments:

Anonymous said...

గమనించారా... ఈ మధ్యన మాటి మాటికీ "కచ్చితంగా" అని వ్రాస్తున్నాడు. 'ఱ'తో పాటూ 'ఖ'ను కూడా బహిష్కరించారో ఏమో...

Bhãskar Rãmarãju said...

బాసూ:
సాక్షి విషపుత్రికా, మరి ఈనాడు అమృత పుత్రికా? సాక్షి కఱపత్రమే, మరి ఈనాడు కాలుపత్రమా? ఆపండయ్యా పిచ్చిగోల.
జ్ఞానాన్ని పెంచుకోండి. కుల, లేక పార్టీల పిచ్చిని కాదు.

>>న దౄష్తి లో సాక్షి ఒక కరపత్రము
ఇదేందిది? "న దౄష్తి"? క"ర"పత్రము? నీకు తెలుగు భాష మీద అంత పట్టు ఉందా?

Bhãskar Rãmarãju said...

అయ్యా విజయభాస్కర్ గారు:
క్షమించండి. మీరు వీరులు, శూరులు, కుబేరులు, తెలుగు భాషా ప్రవీణులు. నేను అల్పుడను, కేవలం మిడిమిడి జ్ఞానంతో మీ పోష్టుపై వ్యాఖ్యానించాను. నన్ను క్షమించండి. మిమ్మల్ని తక్కువ చేసో, లేక మీకు మర్యాద ఇవ్వకూడదనో నా ఉద్దేశం కాదు.
మీరు ఏది చెప్తే అదే నిజం, అదే కరెక్టు. మీమీద వ్యాఖ్య వెయ్యటానికి నేనెవ్వడ్ని? నిజమే? మీరు రాసింది తప్పు అని చెప్పటానికి అర్హతలు కావాలి. నాకు అవి లేవూ అని ఇప్పుడే తెల్సుకున్నా.
సాక్షి కరపత్రమే, విషపుత్రికే. ఈనాడూ చాలా గొప్పది.
చివరాకరికి
నన్నొగ్గేయండి గురూజి, ఈపాలికి.

Bhãskar Rãmarãju said...

నా పైనపెర్కొన్న క్షమాపణా శ్రవంతి విజయభాస్కర్ గారి ఈ క్రింది వ్యాఖ్యలకి ప్రతిగా:

VIJAYABHASKAR has left a new comment on your post "How can we configure Remote Plugin?":

you better learn respect the bloggers..use refined language..who are you to criticise me?



Posted by VIJAYABHASKAR to WebSphere at December 5, 2008 10:20:00 AM EST

Hari Mallepally said...

Bhaskar Ramaraju, I think TVB is trying to bring out something. The end result will be good( sub editors/editors will be more careful).

TVB, Please continue bringing out the spell mistakes.

Bhãskar Rãmarãju said...

Harinath: Why should I have problem with that? I left a comment thats it.
Anyways, Thanks. "సర్వే జనాహ్ స్సుఖినో భవంతు".

యడవల్లి శర్మ said...

అయ్యా నవీన్ గారూ..

కచ్చితము సరైన పదం..

శబ్దార్ధచంద్రిక ప్రకారం..
పేజి సంఖ్య:274

కచ్చితము : ఎచ్చుతక్కువలు లేక సరిగా నుండునది

ఖచ్చితము కూడా సరైన పదమే..