Sunday, April 13, 2008

ఆదివారం అచ్చుతప్పు




దేవుడా ....ఈనాడు .నా ప్రియమైన పత్రిక ని కాపాడేదేవరు?


"కలిసినప్పుడు" లో 'సి' ని దాచేసి "కలినప్పుడు" అని వచ్చింది

3 comments:

బాలాజీ . మాడభూషి said...

hello boss!.. where is the proof? u have to mention the page number and news item

బ్లాగాగ్ని said...

ప్రయత్నం బాగానేవుంది కానీ, ముందు మన బ్లాగులో అచ్చుతప్పులు లేకుండా జాగ్రత్తపడాలి. ఇతరుల తప్పుల్ని ఎత్తిచూపించే టపాల్లోనే అచ్చుతప్పులుంటే ఎలా? ముందు మీ బ్లాగులో అక్షరదోషాలు లేకుండా చూసుకోండి.

vasantam said...

గురివింద గారు,ముందు మీ బ్లాగులో అక్షరదోషాలు లేకుండా చూసుకోండి.మీరు అచ్చుతప్పులకోసం ఈనాడు పేపర్ అంతా చదివి,శ్రమ పడి అక్షరదోషాలని ఎత్తిచూపిస్తున్నారు బాగానే ఉంది కాని,ఈ శ్రమని ఏదయినా ఉపయోగకరమయిన ( తెలుగు వికీపీడియాలో అచ్చుతప్పులని సవరించేదానికి ఉపయోగిస్తే మీకు ఆత్మానందం,సమాజానికి మరీ మరీ ఎక్కువ ఉపయోగం)పనికి మల్లిస్తే మరీ మంచిదని అనిపిస్తుంది.పరవాలేదు ఇప్పుడు మీరు చేస్తున్నదానిలో కూడా కూసింత సామాజిక ప్రయోజనం ఉంది.