Friday, April 18, 2008

18-04-08 పదిహేనవ పేజి

జరిమానా అంటారా లేక జరినామా అంటారా...మొత్తానికి తెలుగు ప్రూఫ్ రీడింగ్ కి వీలునామా రాసినట్టున్నారు సంభందిత విభాగం వారు ..
మున్ముందు పరిణామము కు బదులు పరిమాణము అని వచ్చినా భరించాలి...ఏమంటారు.. ఎవరన్నా మీ అభిప్రాయములు పంచుకొనదలిస్తే మీ మెయిలు చిరునామా దిగువ న వ్రాయగలరు

4 comments:

అలేఖ్య said...

అపరాధ రుసుముని జరిమానా అనేకదా అంటారు. అదే T.V. ల్లోనూ విన్నాను.

Unknown said...

భాష విషయంలో పత్రికలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఐతే రోజుకు అన్నేసి పేజీలు ప్రచురించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకటీ అరా తప్పులు సహజం. వాటిలో కొన్ని సహించరానివి ఉన్నప్పటికీ అన్నిటినీ భూతద్దంలో చూడరాదు. జరిమానాను జరినామా అని రాయడం తప్పు. ఐతే దాన్ని ఎత్తిచూపిన ఈ నాలుగు లైన్ల టపాలోనే మీరొక పదాన్ని తప్పుగా రాశారే? అది మీకు తప్పుగా అనిపించలేదా? (సంబంధిత కరెక్టా లేక సంభందిత కరెక్టా మీరే చెప్పండి)

మీరు అచ్చుతప్పుల కంటే భాషలో పత్రికలు చేసే అపప్రయోగాల మీద దృష్టి పెడితే తెలుగుభాషకు ఎంతో మేలుచేసినవారౌతారు.

http://sahityam.wordpress.com

vasantam said...

అందరిని కామెంట్ల గురించి అడుగుతున్నారు బావుంది.మరి మీ అచ్చు తప్పుల గురించి ఎత్తిచూపిన కామెంట్లకి సమాధానం ఇవ్వరా???
అందరిని కామెంట్ల గురించి అడుగుతున్నారు బావుంది.మరి మీ అచ్చు తప్పుల గురించి ఎత్తిచూపిన కామెంట్లకి సమాధానం ఇవ్వరా???
సుగాత్రి గారి అభిప్రాయమే నాది కూడా!మీరేమంటారు???

vasantam said...

అందరిని కామెంట్ల గురించి అడుగుతున్నారు బావుంది.మరి మీ అచ్చు తప్పుల గురించి ఎత్తిచూపిన కామెంట్లకి సమాధానం ఇవ్వరా???
సుగాత్రి గారి అభిప్రాయమే నాది కూడా!మీరేమంటారు???

క్షమించాలి నా కంప్యూటర్ సరిగాలేనందున ముందటి కామెంట్లో మొదటి వాక్యం మొదటి వాక్యం రెండుమార్లు అచ్చు అయింది!!!