తెలుగు అక్షరములను వదిలేస్తున్నారు.వృత్తాకారం లో ఉన్న మాట ని చూడండి ఈ మధ్య నా కంటి కి రోజు కి కనీసం మూటికి పైగా తప్పులు కనిపిస్తున్నాయి... ఒకటో రెండో మాత్రమేభాషా ప్రేమికుల దృష్టికి తెస్తున్నాను. మొక్క దశలో వంచక పోతే రేపు ఈ తప్పుల సంఖ్య మర్రి మాను లా పెరిగితే తెలుగు భాష కి దుర్దశ పట్టగలదు
Saturday, April 19, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
పత్రికల సంగతి సరే!! మరి మీ సంగతి ఏంటి? Title లో... "అక్షరాలకు" మరియు "తిలోదకాలు" అన్నవి రెండు పదాలుగా విడివిడిగా రాయకపోవటం కూడా తప్పు కిందకే వస్తుందేమో?
అవును మీరు చెప్పినట్టు తెలుగు బాష పరిరక్షణ కోసం ముద్రా రాక్షసాలను ఎత్తి చూప వలసిందే? మరి RealityBytes గారన్నట్టు మీరు చేసే తప్పుల మాటేమిటి???
Post a Comment