Thursday, April 17, 2008

17-04-08 దుర్దినం


ఒక్క వార్త లో 3 తప్పులతో గిన్నీ సు పుస్తకం లో కిఎక్కుతున్న ...........మన పేపర్ ...

3 comments:

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

విజయభాస్కరా..!

తెలుగును ఖూనీ అనేది చాల పెద్ద మాట.., ఇక్కడ ముద్రారాక్షసాలు కనపడుతున్నాయి కానీ, తెలుగు ఖూనీ కనపడటం లేదు..!!

vasantam said...

ఇప్పుడు మీరు ఎత్తిచూపే తప్పులు నిస్పక్షపాతంగా ఉన్నాయి.అన్ని పేపర్లలోవి చూపటం బావుంది.అవును మీ ఫోటో కనిపించటం లేదు.నేను చేసిన వ్యాఖ్యకి బాధపడి తెసేసార ఏమిటి.నా వుద్దేశం సాక్షి పేపర్ పట్టుకుని మీరు ఫోటో దిగటం మీద,కాని మీ మీద కాదు.ఈనాడు లో వచ్చిన గుండె ఆగి మరణిస్తారా లేక గుండె ఆడి మరణిస్తారా అనేది చాలా హాస్యాస్పదంగా వుంది. మీ కృషికి, ఒపికకి ధన్యవాదాలు.

VIJAYABHASKAR said...

బొజ్జ గారు...నా ఫోటో తీసివేయుతకి కారణము ప్రత్యేకం గా ఏమి లేదు..పేజి లోడ్ కావటం ఆలస్యం అవుతున్నందువలన ఫోటో కి స్థానం లేదు. పైగా ఆ చిత్రం లో మరొక అంతర్ చిత్రం ఉన్నది..హిందూ పేపర్ తో దిగిన ఫోటో ..మీరు చూసినట్లు లేరు ..