గుంటూరు నుండి సికిందరాబాదుకి మధ్య దూరంచెప్పుకోండి..ఈనాడు వాళ్ళయితే 530 కి మి ఆట ..నాకుతెలిసి అది 350 మాత్రమె ...
Saturday, March 29, 2008
Subscribe to:
Post Comments (Atom)
మిత్రులారా ......వాళ్లు రాసింది చదవటం తప్ప పాఠకులకు ఎలాంటి జవాబుదారి తనం చూపని ఈ నాటి దిన పత్రికలు ముఖ్యం గా తెలుగు లో అత్యధిక సర్ క్యు లే షన్ ఉన్న వాటి లో వస్తున్న ముద్రా రాక్షసాల గురించి మీరే చూడండి...మీ స్పందనలు ఇస్తే అది నాకు ప్రోత్సాహం
మిత్రులారా ......వాళ్లు రాసింది చదవటం తప్ప పాఠకులకు ఎలాంటి జవాబుదారి తనం చూపని ఈ నాటి దిన పత్రికలు ముఖ్యం గా తెలుగు లో అత్యధిక సర్ క్యు లే షన్ ఉన్న వాటి లో వస్తున్న ముద్రా రాక్షసాల గురించి మీరే చూడండి...మీ స్పందనలు ఇస్తే అది నాకు ప్రోత్సాహం
4 comments:
అచ్చుతప్పుల మీదినుంచి కాకుండా తెలుగుని సరిగ్గా వాడకపోవడం మీదకి మీ దృష్టి మలిపితే బావుంటుందేమో! అచ్చుతప్పుల్నే ఎత్తి చూపాలనుకుంటే అందులో అనుకోకుండా దొర్లే హాస్యాన్ని పట్టి చూపగలిగితే బావుంటుంది.
350??
290 వయా మిర్యాలగూడ!!
ఈనాడులో అచ్చు తప్పులు సరే, మీ బ్లాగులో మీ ఫోటో ఎంత పెద్దగా ఉండాల్సిన అవసరం ఉందా ??? అది ఒక కాంగీ నాయకుడి బాకా పత్రిక పట్టుకుని??? విమర్శించటం చాలా తేలికండి.మీకో ముఖ్య విషయం చెప్పాలి ... ఆంధ్రలో అందరి మీడియా వాల్లందరికంటే ఈనాడు వాళ్ళే తెలుగుకి ఎక్కువ గౌరవం ఇచ్చేది. ...వాసు.బి
అచ్చు తప్పు ల వాళ్ళ కలిగే హాస్యాన్ని కూడా వివరించాను కదా అండి..ఏప్రిల్ ౪ న పెట్టిన మరొక వార్త లో ఉన్నది చూడండి.. పేరు: గుండె ఆగి మరణిస్తారా లేక గుండె ఆడి మరణిస్తారా ?
నేను ఎవరి ఫోటో పెట్టుకొని ఫోటో దిగాను అనేది అప్రస్తుతం సార్... నేనూ ఏకీభవిస్తాను ఈనాడు తెలుగు ని మిగతా వారికే కంటే ఎక్కువ గా గౌరవిస్తుందని ....సాక్షి లో దొర్లుతున్న ముద్రా రాక్ష్ససాల కు అంతు లేదు...ఈ మధ్య చాలా ఎక్కువ గా వస్తున్నాయి.అందుకే సాక్షి ని కొన్ని రోజు ల పాటు నా బ్లాగు కి దూరం గా ఉంచుతున్నాను.లేక పోతే సాక్షి సర్కులషన్ కన్న నా బ్లాగు హిట్ల సంఖ్యా ఎక్కువ అవుతుంది.హ హ ....
రామ రాజు గారు ..దూరం విషయం లో నేనూ కొంచెం పొరపడ్డాను ...కాని ఈనాడు వారు బోర్లా పడ్డారు కదా ....నేనూ నా బ్లాగు చూసేవారికి జవాబుదారిని .కాను వారు 50 లక్షల మందికి జవాబుదారి కదా.
Post a Comment